kntv
kntv

నాన్నే నా దేవుడు.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

2 months ago

ఫాదర్స్ డే సందర్భంగా హీరో Allu Arjun భావోద్వేగ సందేశం పంచుకున్నారు. “నా తండ్రే నా దేవుడు. నేను చూడగలిగే, వినగలిగే, మాట్లాడగలిగే, తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. జీవితంలో నాకు దాదాపు అన్నీ ఇచ్చిన వ్యక్తి కూడా ఆయనే” అని పేర్కొన్నారు. తన తండ్రితో పాటు ప్రపంచంలోని ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.