kntv
kntv

టాక్సిక్ రిలీజ్ వాయిదా?.. 2027కు వెళ్లే ఛాన్స్!

3 weeks ago

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు 2027లో విడుదల కావచ్చని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతో అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ కోసం చిత్రబృందం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Click here to Read More
Previous Article
ఇంగ్లాండ్ సిరీస్‌కు కోహ్లీ ఎంపిక.. ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
Next Article
నీట్ రీ-ఎగ్జామ్ సజావుగా.. 5,440 కేంద్రాల్లో నిర్వహణ!

Related నమస్తే సోదర Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment