kntv
kntv

ఆపరేషన్ ముక్త.. బెంగళూరులో 31 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

46 minutes ago

బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 31 మంది బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో గుర్తించిన వీరిని పోలీసు ల ఎస్కార్ట్‌తో పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు తరలించారు. ‘ఆపరేషన్ ముక్త’ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.