kntv
kntv

ఖతార్ గ్యాస్ కేంద్రంలో పేలుడు.. 54 మందికి గాయాలు

3 months ago

ఖతార్‌లోని రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ జోన్‌లో గ్యాస్ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఆందోళన కలిగించింది. ఘటనలో 54 మంది గాయపడగా, 18 మంది గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గాలింపు చర్యలు చేపట్టింది. సహాయక బృందాలు ఘటనాస్థలంలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి.