kntv
kntv

మారిషస్ చేరుకున్న ఐఎన్‌ఎస్ తర్కాష్. రక్షణ సహకారానికి ఊతం

2 months ago

భారత నౌకాదళానికి చెందిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ తర్కాష్ నైరుతి హిందూ మహాసముద్ర ప్రాంత కార్యాచరణలో భాగంగా మారిషస్ చేరుకుంది. కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ రోహిత్ మిశ్రా మారిషస్ రక్షణ అధికారులతో ద్వైపాక్షిక రక్షణ సహకారంపై చర్చించనున్నారు. అలాగే కోస్ట్ గార్డ్ సిబ్బందికి సముద్ర భద్రత, అగ్నిమాపక చర్యలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.