kntv
kntv

మునికూడలికి మహర్దశ.. రూ.7 కోట్లతో మోడల్ పుష్కర్ పంచాయతీ

1 month ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మునికూడలి గ్రామం మోడల్ పుష్కర్ పంచాయతీగా అభివృద్ధి చెందుతోంది. రూ.7 కోట్లతో పుష్కర ఘాట్‌లు, రోడ్లు, డ్రెయిన్లు,  ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ ‘సప్త ఋషి’ ఘాట్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పర్యాటకం, గ్రామీణాభివృద్ధికి దోహదం చేయనుంది.