kntv
kntv

మాతా–శిశు ఆరోగ్యానికి భరోసా BJP గాలి హరిప్రసాద్

1 hour ago

దేశంలోని ప్రతితల్లి శిశువు ఆరోగ్యం దేశ భవిష్యత్తుకు పునాది అని గర్భిణీలు బాలింతలు నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ తెలిపారు.