kntv
kntv

గర్భధారణ తర్వాత క్రికెట్‌కు ICC కొత్త గైడ్‌లైన్స్

2 months ago

మహిళా క్రికెటర్ల కోసం గర్భధారణ అనంతరం ఆటలోకి తిరిగి రావడానికి ICC ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. తల్లితనం కారణంగా కెరీర్‌కు ఆటంకం కలగకుండా మద్దతు అందించడమే లక్ష్యమని ICC ఛైర్మన్ జే షా తెలిపారు. మహిళా క్రికెట్ అభివృద్ధిలో ఆటగాళ్ల సంక్షేమం, సమాన అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.