kntv
kntv

చట్టం ముందు ఎవరైనా ఒక్కటే: బోలిశెట్టి శ్రీనివాస్

3 weeks ago

లాకప్ డెత్ ఘటనపై జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. జనసేన ఎప్పుడూ న్యాయం, చట్టం వైపే నిలుస్తుందని తెలిపారు. ఈ ఘటనను కుల కోణంలో చూడొద్దని సూచించారు. తప్పు చేసిన వ్యక్తి తమ కులానికి చెందినవాడైనా మద్దతు ఇవ్వబోమని, నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష విధించాలని స్పష్టం చేశారు.

Click here to Read More
Previous Article
లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది విద్యార్థులు మృతి
Next Article
గర్భధారణ తర్వాత క్రికెట్‌కు ICC కొత్త గైడ్‌లైన్స్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment