kntv
kntv

మా ఇంటి బంగారంకు జోరుగా బుకింగ్స్

1 hour ago

మా ఇంటి బంగారం సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో షోలు వేగంగా నిండిపోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గ్రాండ్ రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Click here to Read More
Previous Article
మూసీ రివర్‌ఫ్రంట్‌కు ప్రపంచ స్థాయి హంగులు: సీఎం
Next Article
మాస్కోపై ఉక్రెయిన్ మరోసారి దీర్ఘశ్రేణి దాడులు

Related నమస్తే సోదర Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment