kntv
kntv

క్లింకారా ఫేస్ రివీల్.. వైరల్‌గా మారిన చరణ్ ఫ్యామిలీ ఫొటో

2 months ago

మెగా పవర్ స్టార్  చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లింకారా పుట్టినరోజు సందర్భంగా ఆమె ముఖాన్ని తొలిసారి అభిమానులకు చూపించారు. “Happy Birthday KlinKaara our precious little one” అంటూ షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లింకారా ఫోటో చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రేమాభిమానాలు, శుభాకాంక్షలతో కామెంట్లు చేస్తున్నారు.