kntv
kntv

తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం

1 month ago

తెలంగాణను విద్య, క్రీడల రంగాల్లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 27.5 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ ప్రారంభించారు. విద్యా రంగానికి రూ.26,600 కోట్లు కేటాయించామని, భవిష్యత్తులో విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించే దిశగా కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Click here to Read More
Previous Article
క్లింకారా ఫేస్ రివీల్.. వైరల్‌గా మారిన చరణ్ ఫ్యామిలీ ఫొటో
Next Article
ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు రైతులకు ₹35,537కోట్లు జమ

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment