kntv
kntv

సూర్య నమస్కారం.. శరీరానికే కాదు ఆత్మకు కూడా శక్తి!

2 months ago

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్య నమస్కారం ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఇది కేవలం వ్యాయామం కాకుండా శరీరం, మనస్సు, ప్రాణశక్తి, ఆత్మను సమన్వయం చేసే సంపూర్ణ యోగసాధనగా యోగశాస్త్రం పేర్కొంటుంది. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు