kntv
kntv

ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి

2 months ago

ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి. సకల జీవరాశులకు వెలుగు, శక్తి, జీవనాధారాన్ని ప్రసాదించే దివ్యమూర్తి. సూర్యారాధన వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, ఉత్సాహం, మానసిక ప్రశాంతత కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తితో సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం చేస్తే శుభఫలితాలు సిద్ధిస్తాయని విశ్వాసం