kntv
kntv

ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ కీలక నిర్ణయం

1 hour ago

ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు అమెరికా ఒప్పందానికి విరుద్ధమని ఆరోపించింది. అయితే జలసంధి ఇంకా తెరిచే ఉందని అమెరికా వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు పెంచుతోంది.