kntv
kntv

విజయవాడలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

2 hours ago

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌తో కలిసి యోగాభ్యాసాలు చేశారు. ఆరోగ్యకర జీవనానికి యోగా ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు.