kntv
kntv

అయోధ్య రామమందిర్ ట్రస్ట్‌లో కీలక నిర్ణయాలు

2 months ago

అయోధ్య రామమందిర్ ట్రస్ట్‌లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. భక్తుల కానుకల లెక్కింపు, ఆస్తుల నిర్వహణ, దర్శన ఏర్పాట్లలో పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పారదర్శకత, సమర్థత పెంచే లక్ష్యంతో బాధ్యతలు, విధులను స్పష్టంగా లిఖితపూర్వక ప్రోటోకాల్స్‌లో నిర్వచించేందుకు ట్రస్ట్ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.