kntv
kntv

సీపీ కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

2 hours ago

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీపీ కార్యాలయంలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్‌తో పాటు పోలీసు సిబ్బంది, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం వివిధ యోగాసనాలు అభ్యసించారు. యోగా ఆరోగ్యకర జీవనానికి ఎంతో ఉపయోగకరమని అధికారులు పేర్కొన్నారు.