kntv
kntv

కారుమూరి సునీల్ అరెస్ట్‌ను ఖండించిన ప్రసాదరాజు

1 hour ago

నరసాపురం: వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే సునీల్ కుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు