kntv
kntv

కారుమూరి సునీల్‌కు వైఎస్సార్సీపీ అండ: జక్కంపూడి రాజా

1 hour ago

కారుమూరి సునీల్‌కుమార్ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. సునీల్‌కుమార్‌కు పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. చట్టపరంగా పోరాడి నిజాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని,