kntv
kntv

మున్సిపాలిటీలో ప్రతి బజారు కూడా శుభ్రంగా ఉండాలి : జూపల్లి

3 weeks ago

బజార్లు పరిశుభ్రంగా ఉంటేనే ఊరు అభివృద్ధి చెందుతుంది: జూపల్లి రమేష్ బాబు

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని బజార్లలో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పరిశీలించారు. పరిశుభ్రమైన బజార్లు ప్రజారోగ్యానికి, పట్టణ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.

Click here to Read More
Previous Article
యూఎస్ ఓపెన్‌లో క్లార్క్ చరిత్ర.. రెండోసారి టైటిల్
Next Article
గ్యాస్ దిశగా ONGC మలుపు.. రష్యా చమురు దిగుమతులు పెరుగుదల

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment