kntv
kntv

హనుమంతుడికి సింధూరం ఎందుకు ప్రీతికరం?

2 months ago

పురాణ కథనం ప్రకారం, సీతమ్మ సింధూరం పెట్టుకోవడం వల్ల శ్రీరాముడికి ఆయుష్షు, క్షేమం కలుగుతాయని తెలుసుకున్న హనుమంతుడు, తన ప్రభువు చిరంజీవిగా ఉండాలని భావించి ఒళ్లంతా సింధూరం పూసుకున్నాడు. ఆయన అపార భక్తికి మెచ్చిన శ్రీరాముడు, సింధూరంతో హనుమంతుడిని పూజించే భక్తుల కోరికలు నెరవేరుతాయని వరమిచ్చాడని విశ్వాసం.