kntv
kntv

మధుమేహం ఉన్నవారు వైట్ రైస్ తినొచ్చా? నిపుణుల సలహా

2 months ago

మధుమేహం ఉన్నవారు వైట్ రైస్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. పరిమిత మోతాదులో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని చెప్పారు. జామ, బొప్పాయి, కివి వంటి పండ్లు, బాదం, అక్రోట్, పిస్తా వంటి నట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు.