kntv
kntv

బ్రిక్స్‌పై ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు

50 minutes ago

"బ్రిక్స్ సాధారణ కూటమి కాదు. ప్రపంచవ్యాప్తంగా 4.2 బిలియన్ మంది ప్రజలకు ఇది నిలయంగా ఉంది. అలాగే ప్రపంచ సంపదలో సుమారు 31.5 ట్రిలియన్ డాలర్ల వాటా ఈ కూటమిదే" అని జాతీయ భద్రతా సలహాదారు Ajit Doval పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణంలో బ్రిక్స్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.