kntv
kntv

వక్ఫ్ భూముల కేటాయింపులపై వివాదం

2 months ago

వక్ఫ్ భూముల కేటాయింపులపై వివాదం నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాల కోసం వక్ఫ్ భూములను కేటాయిస్తున్నారని, ఇందుకు వక్ఫ్ బోర్డుపై ఒత్తిళ్లు తెస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో పలు కార్యాలయాలకు 19.14 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదన చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ముస్లిం వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.