kntv
kntv

రోడ్డు ప్రమాదాలు నివారణకు హెల్మెట్ తప్పనిసరి -

1 hour ago

రొడ్డు భద్రత నియమాలను అందరూ తప్పనిసరిగా పాటించాలి అని రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ అన్నారు జొన్నాడ సెంటర్ వద్ద ఆలమూరు ఎస్ ఐ నరేష్ తో కలిపి వాహనతనికీలు నిర్వహించారు ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని ,మద్యం తాగి వాహనాలు నడపరాదని తెలుపుతూ వాహనదారులకు గులాబీ పువ్వులు అందించారు. సరియైన పత్రాలు లేని వాహనాలకు ఛనాల విధించారు