kntv
kntv

నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ

2 months ago

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు కళారంగంలో విశిష్ట సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 240కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన తెలుగు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించారు.