kntv
kntv

చిరంజీవికి రాసిన లేఖల నుంచి ‘పెద్ది’ వరకు.. బుచ్చిబాబు

3 weeks ago

"సార్.. ఒకప్పుడు పిఠాపురం నుంచి మీరు మద్రాసులో ఉన్నప్పుడు డైరెక్షన్ అవకాశం ఇవ్వమని ఉత్తరాలు రాసేవాడిని. ఆ లేఖలు మీకు చేరాయో లేదో తెలియదు. కానీ నా 'ఉప్పెన', 'పెద్ది' కథలు మాత్రం మీ వద్దకే వచ్చాయి" అంటూ దర్శకుడు బుచ్చిబాబు భావోద్వేగంగా తెలిపారు. చిరంజీవి, రామ్ చరణ్ సమక్షంలో ఆయన మాటలు ఆకట్టుకున్నాయి.