kntv
kntv

భూటాన్ మంత్రితో ధర్మేంద్ర ప్రధాన్ కీలక భేటీ

1 hour ago

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భూటాన్ విద్యా, నైపుణ్యాభివృద్ధి మంత్రి యీజాంగ్ డే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ, స్కిల్లింగ్, డిజిటల్ విద్య, ఏఐ, సుస్థిర పర్యాటకం, సాంప్రదాయ వైద్యం వంటి అంశాలపై చర్చించారు. భారత్–భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.