kntv
kntv

జూలై 1న భారత్‌కు జపాన్ ప్రధాని సనాయే టకైచి

1 hour ago

జపాన్ ప్రధాని సనాయే టకైచి జూలై 1న న్యూఢిల్లీకి రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే భారత్–జపాన్ వ్యాపారవేత్తలతో నిర్వహించే ఆర్థిక సదస్సుకు హాజరై, ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.