kntv
kntv

ఆసియా క్రీడలకు అర్హత సాధించిన జ్యోతి యర్రాజీ

1 hour ago

విశాఖపట్నానికి చెందిన ఒలింపియన్ జ్యోతి యర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 13.14 సెకన్లతో రేసును పూర్తి చేసి ఆసియా క్రీడలు–2026కు అర్హత సాధించారు. అర్హత ప్రమాణాన్ని అధిగమించిన ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసి భారత్, ఆంధ్రప్రదేశ్‌కు మరింత గర్వకారణం కావాలని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.