kntv
kntv

మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాం....

1 month ago

నషా ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల ఎక్సైజ్ శాఖ సీఐ అశ్రపున్నిస యువకులచే శుక్రవారం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ కు అలవాటై యువత భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని, తల్లిదండ్రులతో కలిసి జీవితాన్ని హాయిగా గడపాలని సూచించారు.