kntv
kntv

వర్షాకాల అప్రమత్తత.. డ్రై డే అమలు పవన్ ఆదేశాలు

2 months ago

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం 'డ్రై డే' కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలని, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై నిరంతర తనిఖీలు నిర్వహించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించాలని సూచించారు.

Click here to Read More
Previous Article
ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
Next Article
ఆసియా రిలేలో భారత అథ్లెట్ల సత్తా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment