kntv
kntv

ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు

1 month ago

వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబును కలిసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముద్రగడ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.