kntv
kntv

విద్యార్థులకు సత్కారాలు

1 hour ago

జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ సీఈఓ పి. నారాయణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర, మత్స్యలింగం, విజయ్ కృష్ణన్, విద్యాధరి, శ్రీ పూజ జ్ఞాపికలు అందజేసి అభినందించారు.