kntv
kntv

వెలిగొండ నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం

1 hour ago

 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని అందజేశారు. నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయడం, పునరావాస ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధితో పాటు బాధితుల సంక్షేమానికీ సమాన ప్రాధాన్యం ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.