kntv
kntv

‘ఆపరేషన్ అమిస్టాడ్’.. వెనిజులాకు భారత్ అత్యవసర సాయం

1 hour ago

వెనిజులాలో భూకంపం అనంతరం సహాయక చర్యలకు భారత్ ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించింది. రెండు భారత వైమానిక దళం C-17 విమానాల్లో 35 టన్నులకుపైగా సహాయ సామగ్రి, మందులు, వైద్య పరికరాలు, రెండు భీష్మ్ క్యూబ్‌లు, భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌ను పంపినట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.