kntv
kntv

వంగవీటి మోహనరంగా ఆశయాలకు ఘన నివాళులు..

2 hours ago

చందర్లపాడు టౌన్‌లో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  సౌమ్య, మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  మాట్లాడుతూ, వంగవీటి మోహన రంగా ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.