kntv
kntv

ఘనంగా వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు...

2 months ago

నందిగామ గాంధీ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మొండితోక మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, మౌలిక వసతులు కల్పించడం కొరకు కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు.