kntv
kntv

వియత్నాం బోటు ప్రమాదం.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

3 weeks ago

వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో జరిగిన బోటు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.