kntv
kntv

ర్యాన్ టెన్ డోషాటే అవుట్?.. లక్ష్మణ్ ఇన్?

2 months ago

టీమ్ ఇండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే కుటుంబ కారణాల వల్ల తన పదవి నుంచి తప్పుకోవాలనే ఆసక్తిని బీసీసీఐకి తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 19న జరిగే మూడో వన్డే ఆయన చివరి బాధ్యత కావచ్చని ప్రచారం. ఖాళీ ఏర్పడితే వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన అభ్యర్థిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.