kntv
kntv

ఆక్వా రైతులకు అండగా నిలవాలి: జగన్

2 months ago

ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయం పెరిగినా కొనుగోలు ధర కేజీకి రూ.230 దాటడం లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. ఫీడ్ ధరలను కేజీకి రూ.16 పెంచి కేవలం రూ.2 మాత్రమే తగ్గించారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో అప్సడ చట్టంతో ధరల నియంత్రణ చేపట్టి రైతులకు మద్దతు ధర కల్పించామని, చంద్రబాబు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.