kntv
kntv

విద్యతోపాటు మౌలిక వసతులకు ప్రాధాన్యత....

2 months ago

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు.  విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు.