kntv
kntv

శ్రీశైలం ఎమ్మెల్యే మల్లన్న దర్శించుకున్నాడు

2 months ago

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు రాజగోపురం వద్ద ఆలయ ఈవో స్వాగతం పలికాడు అనంతరం స్వామీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం నిర్వహించారు ఈవో స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు