kntv
kntv

వాసుదేవ ద్వాదశి నేడు.. విష్ణు ఆరాధనకు మహా పుణ్యకాలం

3 weeks ago

వాసుదేవ ద్వాదశి శ్రీమహావిష్ణువుకు అంకితమైన అత్యంత పవిత్రమైన తిథి. ఈ రోజున విష్ణుపూజ, విష్ణు సహస్రనామ పారాయణం, ఉపవాసం, దానధర్మాలు చేయడం విశేష పుణ్యఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. శ్రీకృష్ణు డు, మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు, మోక్షప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం.