kntv
kntv

మిస్ టీన్ యూనివర్స్ ఇండియా 2026గా ప్రసూచి పాండా

1 hour ago

ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ప్రసూచి పాండా మిస్ టీన్ యూనివర్స్ ఇండియా–2026 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె 11వ తరగతి చదువుతోంది. ఏప్రిల్ నుంచి క్యాట్‌వాక్, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించింది.