kntv
kntv

గురు పౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న వంగవీటి ఆశ కిరణ్

1 month ago

గురుపూర్ణిమ మహోత్సవం సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి వంగవీటి ఆశ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు.

Click here to Read More
Previous Article
ఆలయ అభివృద్ధికి ధాతల సహకారం మరువలేనిది- గాలి హరిప్రసాద్
Next Article
ఉండ్రాజవరంలో రాష్ట్ర తొలి మైత్రేయ బుద్ధ విహార్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment