kntv
kntv

ఉండ్రాజవరంలో రాష్ట్ర తొలి మైత్రేయ బుద్ధ విహార్

3 weeks ago

ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలి “మైత్రేయ బుద్ధ విహార్”ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. బుద్ధుని శాంతి, అహింస, మైత్రి బోధనలు నేటి సమాజా నికి మార్గదర్శకమని అన్నారు. బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’  ఏర్పాటుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు.

Click here to Read More
Previous Article
గురు పౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న వంగవీటి ఆశ కిరణ్
Next Article
హైదరాబాద్‌లో ఓటు నమోదు చేసుకోవాలని కిషన్ రెడ్డి పిలుపు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment