kntv
kntv

కృష్ణా బేసిన్‌లో వరద జోరు.. డ్యామ్‌లకు భారీ ఇన్‌ఫ్లో

3 weeks ago

కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం పెరుగుతోంది. నారాయణపూర్ డ్యామ్ నుంచి అధికారులు 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టి డ్యామ్‌కు 80 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు కూడా వరద ప్రవాహం పెరుగుతుండటంతో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.