kntv
kntv

దొంగతనం కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

1 month ago

గుడివాడ నెహ్రూ చౌక్‌లోని మెట్రో డిజిటల్ స్టూడియోలో జరిగిన కెమెరాల దొంగతనం కేసులో నిందితుడు నాయని ప్రభు కుమార్‌కు గుడివాడ జేఎఫ్‌సీఎం కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. దర్యాప్తులో పోలీసులు కెమెరాలను స్వాధీనం చేసుకుని, సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది.